ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పట్టాభిరామారావు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో చలపతిరావు, రవిచంద్రలను ఏసీబీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. గాలి బెయిల్‌ కేసులో ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పట్టాభిరామారావు పిటిషన్‌ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.