ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాకే రాజీనామా
హైదరాబాద్ : అవిశ్వాస తీర్మాణం వెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని తెదేపా బహిష్కృత ఎమ్మెల్యేలు అమర్‌నాద్ రెడ్డి . ప్రవీణ్‌కుమార్ రెడ్డి అన్నారు. తెదేపాను వీడి వైకాపాలో చేరేందుకు సీద్ద మవుతున్న ఈ ఎమ్మెల్యేలిద్దరూ అ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైపస్ విజయలక్ష్మిని అమె నివాసంలో కలిశారు. పలుమనేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో వైకాపాలో చేరతామన్నారు. న్యూస్‌రీడర్ రాణీ రుద్రమ వైకాపాలో చేరారు. నర్సంపేట టిక్కెట్లు అశించి తాను పార్టీలో చేరడం లేదని అమె చెప్పారు.



