ప్రభుత్వాన్ని ప్రక్షాలన చేయాలి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజి మంత్రి దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ప్రక్షాలన చేయాలని, మంత్రుల కమీటీ సీనీయర్ల అభిఆప్రాయాలు తీసుకోలేదని అన్నారు. తెలంగాణకు సీఎం పదవి ఇచ్చినంత మాత్రానా ప్రత్యేక డిమాండ్‌ ఆగదని అన్నారు.