ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ తెలంగాణ ఎంపీలు

హైదరాబాద్‌: కవాతులో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వస్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఎంపీలు ధర్నా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.