ప్రెంచ్‌ ఓపెన్‌: మోనాకోను చిత్తుగా ఓడించిన రఫెల్‌ నాదల్‌

ప్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నాలుగో రౌండ్లో స్పెయిన్‌ బులన రఫెల్‌ నాదల్‌గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా క్వార్టర్‌ ఫైనల్లోకి ఆడుగుపెట్టాడు. నాలుగో రౌండ్‌ విజయంతో క్వార్టరన్సలోకి చేరిన రెండో సీడెడన స్పెయినన ఆటగాడిగా రఫెల్‌ నాదలన వరుసగా 17వ గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే విధంగా బ్రిటన్‌ ఆటగాడు ఆండీ ముర్రే, ఫ్రాన్స్‌ క్రీడాకారుడు రిచర్డ్‌ గాస్కో తమ తమ ప్రత్యర్థులపై పోరాడి గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఆర్జెంటీనాకు చెందిన యువానన మొనాకోను 6-2, 6-0 పాయింట్ల తేడాతో రఫెలో నాదలన ఓడించాడు. ఈ సారి రఫెల్‌ నాదల్‌ ప్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకుంటే రోలాండ గారోస్‌లో  ఏడుసార్లు ఛాంపీయననగా నిలిచిన ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు.