ప్రైవేటు స్కూలు బస్సుల స్వాధీనం

బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రైవేటు, స్కూలు బస్సుల వ్యవహారాన్ని కోర్టు తెలుస్తుందని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఇప్పటివరకు 130 ప్రైవేటు బస్సులు 202 పాఠశాలల బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని బొత్స సత్యనారాయణ తెలియజేశారు.