ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానల్‌ విజయం

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈరోజు జరిగిన చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజా ప్యానెల్‌ విజయం సాంధించింది. ప్రముఖ సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, స్రవంతి రవికిశోర్‌ ప్యానెళ్ల మధ్య జరిగిన పోరులో తమ్యారెడ్డి ప్యానెల్‌ల్లో 12 మంది సభ్యుల్లో 11 మంది గెలుపోందారు.