ఫీజుల ఖరారుపై సుదీర్ఘ చర్చలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుపై ఏఎఫ్‌ఆర్సీ నాలుగు గంటలుగా సురీర్ఘ చర్చటు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.35వేల ఫీజుకు అంగీకరిస్తూ 570 కళాశాలలు అఫిడవిట్లు అందజేశాయి.