ఫై˜ష్‌ మహమ్మద్‌ అప్పగింత నిలిపివేత

న్యూఢిల్లీ: బెంగుళూరు, న్యూఢిల్లీ నగరాల్లో బాంబు పేలుళ్ల కుట్రదారుగా అనుమానిస్తున్న ఫైష్‌ మహమ్మద్‌ అప్పగింతను సౌదీ అరేబియా ప్రభుత్వం నిలిపివేసింది. తమ దేశంలో ఉంటున్న అతన్ని పూర్తిగా విచారించిన అనంతరమే భారత్‌కు అప్పగిస్తామని సౌదీ వర్గాలు స్పష్టంచేశాయి.