ఫోటో రైటప్ : మాట్లాడుతున్న సీఐ శ్రీనివాస్ రెడ్డి వినాయక మండపాలు పెట్టేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
… సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28 , ( జనం సాక్షి) : మండల కేంద్రంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక విగ్రహాలు ప్రతిష్టించేందుకు పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ అప్లికేషన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ అప్లికేషన్ కు ఎలాంటి రుసుము లేదని, పోలీసు శాఖ రూపొందించిన గణేష్ మండపం నిర్వహణ కు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవ లం మండపం నిర్వహణ, మండపంనకు సంబం ధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందిం చిందని అని, ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుములేదని అన్నారు.గణేష్ ఉత్సవాల నిర్వా హకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాల లో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు సమా చారం పోలీసుస్టేషన్ లో ఇచ్చిన తరువాత పోలీ సు క్లియరెన్స్ పొందాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఏదైనా కంప్యూటర్,మొబైల్ నందు అప్లై చేసుకోవాలని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ఫారంను పోలీస్ స్టేషన్ నందు అందజేయా లని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సై శ్రవణ్ కుమార్ గౌడ్, ఎస్సై శ్రీనివాస్, పోలీసులు పాల్గొ న్నారు.