బల్దియా వాహనం ఢీకొని వ్వక్తి మృతి
చాదర్‌ఘూట్ : హైదరాబాద్‌లోని చాదర్‌ఘూట్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మధు60 అనే వ్వక్తిని జీహెచ్‌ఎంసీ వాహనం ఢీకొంది,దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.