బళ్లారిలో ఏసీబీ బృందం దర్యాప్తు

బళ్లారిలో: గాలి జనార్థనరెడ్డి బెయిలు కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ రోజు బళ్లారిలో దర్యాప్తు చేపట్టారు. గాలికి అకౌంట్‌ ఉన్న పార్వతీనగర్‌ యాక్సిస్‌  బ్యాంకులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గాలి సోమశేఖరరెడ్డి, ఆయన అనుచరుల ఖాతాలను వారు పరిశీలిస్తున్నారు.