బస్వాపూర్‌కు చేరుకున్న సీపీఐ తెలంగాణ పోరుయాత్ర

కరీంనగర్‌: కొహెడ మండలంలోని బస్వాపూర్‌కు సీపీఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర బస్వాపూర్‌కు చేరుకుంది. నారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రైతులు, కార్మికులు ఇక్కట్ల పలవుతున్నారని యూరియా అడిగిన రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నారన్నారు.