బస్సుల కోసం విద్యార్థుల అందోళన

 

శామీర్‌పేట : మండల కేంద్రంలోని రాజీవ్‌రహదారిపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అద్వర్యంలో విద్యారుథలు అందోళనకు దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్లున్న జిల్లా సర్వీసులు అపడం లేదని విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై భైఠామించి అందోళనకు దిగారు.