బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం BMR

దోమ మండలం కేంద్రంలో గొల్ల పద్మమ్మ మరణించిన విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి వెంటనే స్థానిక ఎంపీటీసీ బంగ్ల అనిత తో రూ. 5,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, భాగ్య లక్ష్మి, పెంటయ్య పాల్గొన్నారు..