బాధిత కుటుంబానికి  ఆర్థిక చేయూత

share on facebook
కెఎస్అర్ ట్రస్ట్
దోమ జనవరి 19(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మైలారం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన అలీబాబా నిన్న వరి నాటు పొలంలో అంచులు తీస్తుండగా పిడ్స్  కారణంగా కరిగెట్లో పడి మృతి చెందాడు ..ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న  కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి  వారు అందుబాటులో  లేని కారణంగా  ట్రస్ట్ సభ్యుల ద్వారా వారి బార్య అయిన *రహిమ కు 5,000/- వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు…ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజు నాయక్,గొడుగొనిపల్లి సర్పంచ్ అమృత ఆంజనేయులు, మాటురి నర్సింహులు,ఏదిరే నర్సింహులు, శంకర్,ఉప్పరి రమేష్ , రత్నయ్య,గజ్జల వెంకటయ్య,హన్మంతు,వుతువల్లి వెంకటయ్య,మల్కాపురం వెంకటేష్, తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు…. 

Other News

Comments are closed.