బాధ్యతలు స్వీకరించిన మేడిపల్లి ట్రాన్స్‌కో ఏఈ
బోడుప్పల్: మేడిపల్లి ట్రాన్స్‌కో ఏఈగా ఎం. సతీష్‌కుమార్ భాధ్యతలు స్వీకరించారు. ఈయన సిటీ సెంట్రల్ స్టోర్‌నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఈ రాంశెట్టి మెదక్ జిల్లా ఇస్నాపూర్‌కు బదిలీ పై వెళ్లారు.