బాల్‌థాకరే మృతికి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: శివసేన పార్టీ అధినేత బాల్‌థాకరే మృతికి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలియజేవారు. బాల్‌థాకరే కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయన మరణం తనను కలిచివేసిందన్నారు.