బావిలో పడి యువకుని మృతి

దౌలతాబాద్‌ : బావిలోనుంచి నీరు తోడుతుండగా కాలుజారి అందులో పడి ఒక యువకుడు మృతిచెందిన మహ్మద్‌షాపూర్‌ పరిధిలోని లింగాయపల్లి తాండాలో బుధవారం జరిగింది. సురేష్‌ (19) గ్రామసమీపంలో వ్యవసాయబావినుంచి నీరు తోడుతుండగా  ప్రమాదం సంభవించింది.