బియ్యం కూపన్‌ల పంపీణీ

కాప్రా : సర్కిల్‌ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లోని స్థానిక వార్డ్‌ కార్యాలయంలో మొదటి విడత రెషన్‌ కార్డులు పోందిన లబ్దిదారులకు ఉప్పల్‌ పౌర సరపరా శాఖ అదికారులు బియ్యం కూపన్‌ల పంపీణీని చేపట్టారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కోనసాగుతుందని ఉప్పల్‌ ఏఎన్‌వో రవి తెలిపారు.