బీజేపీ జాతీయా కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

సూరజ్‌కుంద్‌: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేవాలకు హర్యానలోని సూరజ్‌కుంద్‌ వేదికైంది. యూపీఏ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు.