బీడీికార్మికులకు పెరిగిన కరువు భత్యం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : నిత్యవసర ధరలు పెరిగిన దృష్య రాష్ట్ర ప్రభుత్వం రూపా యలు 5.65 పైసలు పెంచిందని నూతన బీడీీ కార్మికుల సంఘం నాయకులు శివంది సత్యం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీడీ ికార్మికులకు గతంలో రూ.115.33 పైసల నుంచి రూ||120.98 పైసలకు పెరిగింది. ఈ పెరు గుదల ఎప్రిల్‌1 నుండి అమలులోకి వస్తుందని కార్మికులకు వర్తిస్తుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వ జీఓ ను అనుసరించి భీడి కార్మికులకు ప్రతీ నెలకు 26 రోజుల పనికల్పించడం, వెయ్యి భీడిలకు సరి పడ తునికాకు కత్తిరించి ఇవ్వడం. ఆరునెలలకు ప్ర సూతి సేలవులకు జీతం చెల్లించడం వంటి ప్రభు త్వం విడుదల చేసిన జీఓను అనుసరించి బీడీి కంపెనీ యాజమాన్యలు వెంటనే అమలు చేయా లని వారు డిమాండ్‌ చేశారు. తాత్కలిక కార్మి కులుగా పనిచేస్తున్న కార్మికులకు శాశ్వత కార్మికులుగా గుర్తించి వారికి వెంటనే గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు. బీడీ కంపేని య జమాన్యలకు ప్రభుత్వం వెంటనే స్పందించి వారిపై జీఓ అమలుకు ఆదేశాలు జారీ చేయాల న్నారు. లేనిఎడల నూతన భీడీ కార్మికుల సంఘం ఆద్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.