బుక్కపేర్‌లో ప్రభలిన అతిసారం

మహబూబ్‌నగర్‌:  అలంపూర్‌ మండలంలోని బుక్కపూర్‌ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.