బుధవారం నాడు అక్షరభ్యాసం

రంగారెడ్డి: యాచారం మండలంలోని నందివనపర్తిలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం ఉదయం అమ్మవారాకా ప్రత్యేక అలంకారం, అక్షరభ్యాసం కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక అర్చన పూజలుంటాయని, మంచాల, యాచారం, ఇబ్రహింపట్నంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1500 పలకులు పంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు.