బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలపై దర్యాప్తు

ఢిల్లీ: 1993 నుంచీ 2004 వరకు బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 24 సంస్థలు, వాటికి సంబంధించిన అధికారులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించారు.