బొత్సతో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ:  హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. అనంతరం యూపిఏ చైర్‌పర్సన్‌  సోనియా గాంధీతో భేటి అయినారు. ఈ భేటీలో ఆజాద్‌, వాయిలార్‌, హమ్మద్‌ పటేల్‌ భేటీలో  పాల్గొన్నారు.  తాజారాజకీయా పరిణామాలపై చర్చించారు. అయితే బోత్సను పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తారన్న ఊహగానాలు వెలువడుతున్న సమయంలో బోత్సతో ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటి అయ్యారు. ఈ భేటి అనంతరం వీరప్ప మోయిలీతో కిరణ్‌ సమావేశంకానున్నారు.