బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్‌: బోనాల పండుగ సమీపిస్తున్నా నేపథ్యంలో  మంత్రులు పండుగ  ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.అసెంబ్లీ ఆవరణలోని జూబిలీ హాల్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, ముఖేశ్‌ గౌడ్‌, రామచంద్రయ్య, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు.