భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.