భర్తపై ఫిర్యాదు చేసిన మహిళ
కన్నబిడ్డలను అమ్మాలని భర్త ప్రయత్నిస్తున్నాడంటూ గురువారం ఉదయం హోంమంత్రి సబితాఇంద్రాసేనరెడ్డికి పశ్చిమగోదావరి జిల్లా వాసి పద్మ ఫిర్యాదు చేశారు. ఇద్దరు అడపిల్లలను అమ్మాలని భర్త ప్రయత్నిస్తున్నాడని, స్థానికి పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని హోంమంత్రి ఎదుట పద్మ రోదించారు.



