భారీ వర్షాల్లో ప్రజలు బయటకు వెళ్ళకూడదు ఎస్సై వెంకటేశ్వర్లు
ముస్తాబాద్ సెస్టంబర్ 11 జనం సాక్షి
ముస్తాబాద్ మండంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్ళకపోవడమే మంచిదని చెరువులు కుంటలు వాగుల వద్దకు ఎవరు వెళ్లకూడదని రైతులు పోలాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని వర్షంలో ఎలక్ట్రిషన్ పనులు చేయకూడదు పాత ఇళ్లల్లో ఉండకూడదు ఇనుప స్తంభాలు ముట్టుకోకూడదు వర్షాల వల్ల ప్రజలకు అత్యవసర పరిస్థితి ఎదురైతే డయల్ 100కు గానీ పోలీసు స్టేషన్ కు గానీ సమాచారం అందించాలని ముస్తాబాద్ మండల ప్రజలను ఎస్సై వెంకటేశ్వర్లు సూచించారు మండలంలోని కొండాపూర్ గూడెం ఆవునూర్ ముస్తాబాద్ రామలక్షణ పల్లె గ్రామాలను సందర్శించిన ఎస్సైసై వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ భూమయ్య రవి ఉన్నారు
Attachments area