మంత్రి పొన్నాలను నిలదీసిన ప్రజలు

వరంగల్‌ : ఏటూరు నాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రజలు నిలదీశారు. రోయ్యాల, చెల్సాలలో పలు గ్రామల్లో పొన్నాల పర్యటించారు. ఈ సందర్భగా తాగు నీరు, వైద్య సౌకర్యలపై మంత్రిని స్థానికులు నిలదీశారు.