మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు

మెదక్‌: సిరిపురలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వాహణంలో వెళ్తుండగా హత్నూర మండలకేంద్రంలోని రైతులు రోడ్డుకు అడ్డంగా మళ్ల పొదలు వేశారు. దీంతో మంత్రి దిగి సమస్యను తెలుసుకుని ఎరువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.