మంత్రుల కమిటీ నివేదిక రేపు
హైదరాబాద్: మంత్రుల కమిటీ రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణలకు నివేదిక సమర్పించనుంది. రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌తో ఈ నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.