మంత్రుల నివాస సముదాయం ముందు వికలాంగుల ఆందోళన
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని వికలాంగులు మంత్రుల నివాస సముదాయం ముందు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. ఆర్టీసీ మెట్రో బస్సుల్లో పాసులు అనుమతికి ఇచ్చిన హామనీ అమలు చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.