మంద కల్లు నిషేధించాలంటూఊ టీఆర్‌ఎస్‌ ధర్నా

నిజామాబాద్‌: మంద కల్లుపై టీఆర్‌ఎస్‌ యుద్దం ప్రకటించింది. మందుకల్లు అమ్మకాన్ని నిషేధించాలంటూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. మందుల్లు దుష్ప్రభావం వల్ల మనషుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ధర్నాలో పాల్గొన్న నేతలు వ్యాఖ్యానించారు.