మధ్యాహ్నం 12.30కి సూర్యాపేటకు కేసీఆర్‌

హైదరాబాద్‌: సూర్యాపేటలో ఇవాళ జరుగనున్న ‘ సమరభేరి ‘ సభకు ఉద్యమపార్టీ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట బయలుదేరి వెళ్తతారు. ఆయన వెంట పలువురు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బయలుదేరి వెళ్తాతారు.