మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం తగదు.

కరీంనగర్‌: ఎలిగేడు మధ్యాహ్న భోజన నిర్వహణను నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా విద్యార్థులకు భోజనం అందించాలని పెద్దపల్లి ఉప విద్యాధికారి బి. బిక్షపతి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఘశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపి అదనపు తరగతులను నిర్వహిచాలన్నారు. మంగళవారం ఎలిగేడు రేకల్‌దేవ్‌ పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.