మన్మోహన్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.