మరి కాసేపట్లో విశాఖకు సిఎం

శ్రీకాకుళం: భూవివాధం కారణంవలన నిన్ను ఇరువర్గాలకు మధ్య తీవ్ర గర్షన జరిగినది ఇరు పక్షలమధ్య వివాదం తార స్థాయికి చేరి బాంబు విసినారు ఈ దాడిలో నలుగురు మరణించగ పదహారు మంది తీవ్రమైన గాయాలు అయినావి శ్రీకాకుళం వెళ్ళీ ఆసుపత్రిలో భాదితులను పరామర్షించనన్నారు. విశాఖపట్నం నుండి ఆయన శ్రీకాకులం వెళ్తారు.