మరో 3 జిల్లాలకు ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుల నియామకం
హైదరాబాద్: ఇన్‌ఛార్జి డీసీసీ అధ్యక్షులుగా ప.గో. జిల్లాకు కొత్తపల్లి సుబ్బారాయుడు, కడప జిల్లాకు కందుల శివారెడ్డి, కరీంనగర్ ఇన్‌ఛార్జి డీసీసీ అధ్యక్షుడిగా రవీందర్‌రావు నియమితులయ్యారు.