మహంకాళి ఆలయంలో చోరీ కేసు సీసీఎస్‌కు బదిలీ

హైదరాబాద్‌: రాజధానిలో సంచలనం సృష్టించిన లాల్‌దర్వాజ మహంకాళి ఆలయంలో చోరి కేసు నగర పోలీసు కమీషనర్‌ అనురాగ్‌శర్మ సీసీఎస్‌కు బదిలీ చేశారు.