మహిళను చితకబాదిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొండమ్మ నాగమ్మ అనే ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారనే నేపంతో గ్రామస్థులు వారిని చితకబాది బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.