మహిళలకు ఉద్యోగ ఉపాది కల్పనకు కృషి : సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: మహిళలకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషిమార్ట్ పేరిట సరికొత్త పథకాన్ని రూపొందించారని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13న దీనిని ముఖ్యమంత్రి ప్రారంభించేలా మహిళా శిశుసంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. కృషి మార్ట్ ద్వారా ప్రయోగాత్మకంగా మండలానికో మహిళా సంఘాన్ని ఎంచుకుని వారితో మార్కెట్‌లో విలువైప వస్తువులు విక్రయాలు జరిపేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.



