మహిళా దినోత్సవం మహిళలకు నిత్యవసరాల సరుకులు పంపిణీ ..

…..

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 17వ వార్డులోనీ మున్సిపల్ మహిళా పారిశుద్ధ కార్మికులకు 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ గారి ఆర్థిక సహకారం సుమారు పదివేల రూపాయల నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ వార్డ్ అధ్యక్షుడు గాదె శ్రీనివాస్ మున్సిపల్ సానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వార్డ్ జవాన్ రాములు మున్సిపల్ కార్మికులు దాస్ మరియు మహిళ కార్మికులు తదితరులు పాల్గొనడం జరిగింది.