మాజీమంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ కేసులో కర్ణాటక మాజీమంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు జారీచేసింది, మూడు రోజుల్లోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది.