మాజీ మంత్రి మోపిదేవి బెయిల్‌ పిటీషన్‌ కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ను హైకోర్టు కొట్టేసింది. మోపిదేవిని బెయిల్‌పై విడుదల చేస్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది.