మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గుత్తా-దిజూ జోడి ఓటమి

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం గ్రూప్‌ దశ రెండో విభాగంలో భారత్‌జోడి ఓటమి చవిచూసింది. దెన్మార్క్‌జోడి లేబార్న్‌-జహల్‌ చేతిలో 12-21, 16-21 తేడాతో గుత్తాజ్వాల-దిజూ జోడి ఓటమిపాలైంది.