ముఖ్యమంత్రికి టీడీపీ శాసనసభా పక్షం లేఖ

హైదరాబాద్‌: సత్తి రైతులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీడీపీ శాసనసభా పక్షం లేఖ రాసింది. సీసీఐతో పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీఎంను కోరారు. ప్రభుత్వం సరఫరా చేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని లేఖలో వెల్లడి చేశారు.