ముఖ్యమంత్రితో మంత్రి ఆనం భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆర్ధిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం జరిగే మంత్రి వర్గ సమావేశం, నీలం తుపాను రైతులకు చెల్లించే సహాయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. రేపటి మంత్రి వర్గ సమావేశానికి ధర్మాన ప్రసాదరావురు ఆహ్వానం ఆందింది.