ముఖ్యమంత్రి కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసుకున్నారు. తుపాను బాధిత జిల్లాల్లో తెలంగాణ జిల్లాలు వరంగల్‌, ఖమ్మంలను కూడా చేర్చాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు. నియోజక వర్గాల అభివృద్ధి నిధులను రూ. 2 కోట్లకు పెంచాలన వారు కోరారు.